Home South Zone Andhra Pradesh ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్ |

ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్ |

0

విజయవాడ : ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు.

నిందితుల రిమాండ్‌ను జనవరి 2 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు.

కేసులో కీలక నిందితులు కేసిరెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్‌, చాణక్య, అనిల్‌ చోక్రా, నవీన్‌, బాలాజీ కుమార్‌ రిమాండ్‌ పొడిగించిన న్యాయస్థానం.

NO COMMENTS

Exit mobile version