నేడు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి *వెలంపల్లి శ్రీనివాస్ రావు* గారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు.
