Home South Zone Andhra Pradesh 📢తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!

📢తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!

0

📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
🗓️ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు.
🔹 రాష్ట్రవ్యాప్తంగా* 54,07,663 మంది చిన్నారులకు* 38,267 పోలియో బూత్లు ఏర్పాటు* 61,26,120 పోలియో డోసులు జిల్లాలకు సరఫరా
⚠️ రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే👉 22 & 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు.
🙏 మీ పిల్లల ఆరోగ్యం కోసం➡️ పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి➡️ ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి ✅

#Sivanagendra

NO COMMENTS

Exit mobile version