Home South Zone Andhra Pradesh ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1–to–1 సమావేశాలు |

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1–to–1 సమావేశాలు |

0

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు

– ⁠ఇప్పటివరకూ నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజక వర్గంలో ఉన్న సమస్యలతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు

– ⁠ఈ రోజు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు

– శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీమతి లోకం నాగ మాధవి లతో వన్ టూ వన్ సమావేశం ముగిసింది.

NO COMMENTS

Exit mobile version