హైదరాబాద్ :టీ20 వరల్డ్ కప్ 2026 కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్( కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివం దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్(కీపర్).
Sidhumaroju






