🚨🚨 *Big Breaking News 🚨🚨
*పల్నాడు : మెప్మా శాఖలో స్కాంపై సీఎం చంద్రబాబు సీరియస్.*
*మెప్మా శాఖలో నకిలీ గ్రూపులు తయారు చేసి రూ.కోట్లు కాజేత.*
*నరసరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట ఘటనలపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు.*
*స్కాం వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది, ఇద్దరు మెప్మా ఉద్యోగులు.. నరసరావుపేటలో మెప్మా శాఖలో కీలక ఫైళ్లు స్వాధీనం.*
*పెదకూరపాడులో 9 మంది యానిమేటర్లకు నోటీసులు.. మెప్మా స్కాంలో వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లుగా గుర్తింపు.*






