Saturday, December 20, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్ |

కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్ |

Breaking:–

కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!

జగన్: సార్, చంద్రబాబు గారు దుర్మార్గం చేస్తున్నారు.
గవర్నర్: ఏం చేస్తున్నారు?

జగన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు.
గవర్నర్: అవి పీపీపీ (PPP) పద్ధతిలో కదా ఇస్తున్నారు?

జగన్: కాదు సార్, పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి స్కాం చేస్తున్నారు.
గవర్నర్: అసలు పీపీపీ అంటే ఏంటో మీకు తెలుసా?

జగన్: పీపీపీ అంటే ప్రైవేటు సార్.
గవర్నర్: కాదు జగన్ గారు, మీకు అవగాహన లేదనుకుంటా. పీపీపీ అంటే ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం’ (Public-Private Partnership).

జగన్: అదే సార్.. ప్రైవేటు!
గవర్నర్: కాదు అండి, అది ప్రభుత్వానిదే ఉంటుంది. కేవలం కొన్ని ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను మాత్రమే ప్రైవేటు వారికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ లాగా అన్నమాట.

జగన్: మీకు తెలియదు సార్, అది ప్రభుత్వం కాదు.. మొత్తం ప్రైవేటు.
గవర్నర్: మీకు తెలియక కాదు.. మీరు దీనిని ఆపడానికి కోర్టుకు కూడా వెళ్లారు కదా? అక్కడ కోర్టు కూడా మీ వాదనను అంగీకరించలేదు కదా?

జగన్: (మౌనం…)
గవర్నర్: సరే అండి, రండి.. ఫోటోగ్రాఫర్ గారు, ఒక రెండు ఫోటోలు తీయండి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments