Saturday, December 20, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshభారీగా పెరిగిన టమాటా ధరలు |

భారీగా పెరిగిన టమాటా ధరలు |

*భారీగా పెరిగిన టమాట ధరలు..!*

*మదనపల్లె మార్కెట్‌లో ఒకటో రకం టమాట కిలో ధర రూ.50.*

*టమాట ధరలు ఇంతగా పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.*

*తెలంగాణలోనూ టమాటకు పెరిగిన డిమాండ్‌.*

*బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.60 పలుకుతున్న టమాట.*

*పొగమంచు కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పెరిగిన రేటు.*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments