Home South Zone Andhra Pradesh విజయవాడ పశ్చిమ అభివృద్ధిపై సమీక్ష |

విజయవాడ పశ్చిమ అభివృద్ధిపై సమీక్ష |

0

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివ్రుద్ది పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి*..
*రెండు గంట‌ల పాటు జ‌రిగిన స‌మీక్ష‌లో పాల్గొన్న జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీ శా, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, వివిద శాఖ‌ల అధికారులు*…
*18 నెల‌ల కూట‌మి పాల‌న లో జ‌రిగిన అభివ్రిద్ది, జ‌ర‌గాల్సిన ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి*…

*మీడియాతో సుజ‌నా చౌద‌రి* …

క‌లెక్ట‌ర్ చొర‌వ తో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం పై పూర్తి స్థాయి స‌మీక్ష నిర్వ‌హించాము.

దుర్గ‌గుడి, న‌గ‌ర‌పాల‌క సంస్థ , పోలీస్, రెవిన్యూ తో పాటు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించాము.

*ఇకపై ప్రతి 45 రోజుల‌కు ఒకసారి అన్ని అంశాల సమీక్ష ద్వారా అభివృద్ధి పనుల్లో పురోగతి ను. మానిటరింగ్ చేస్తాము*..

*ఎన్నిక‌ల హామీల్లో* *కొన్నింటిని పూర్తి చేశాము. కొన్ని ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్పాయి*.
*అన్ని ప‌నుల‌న‌ను చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవ‌స‌రం ఉంది*..
*వెస్ట్ ను బెస్ట్ ను చేసేందుకు రూట్ మ్యాప్ ను రూపొందించాము* …
అందుకు అనుగుణంగా అధికారుల‌ను పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ చేసి ప‌నుల‌ను పూర్తి చేస్తాం…
*సీయం చంద్ర‌బాబు రూపొందించిన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి విజ‌న్ డ‌వ‌ల‌ప్ మెంట్ టీమ్ ను స్థానిక ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారానికి కృషి చేస్తాము*..

భ‌విష్య‌త్ లో నియోజ‌క‌వ‌ర్గం అభివ్రుద్దికి ప్ర‌తి అధికారి బాద్య‌తా యుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించాము.

కొన్ని ప‌నులు ప్రభుత్వం నుంచి అనుమతులు , పొందినా నిధుల కొర‌త వ‌ల్ల ఆల‌స్యం జ‌రుగుతోంది.

*సీఎస్సార్ నిధుల ద్వారా కొన్ని ప‌నుల‌ను సొంత‌గా చేశాము*. అవసరమైతే మ‌రి కొన్ని సంస్థ‌ల నుంచి నిధుల‌ను కేటాయింప చేసి నియోజ‌కవ‌ర్గం అభివ్రుద్దికి కృషి చేస్తా అన్నారు.

NO COMMENTS

Exit mobile version