Sunday, December 21, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకుటుంబ సభ్యులకు పరామర్శ !!

కుటుంబ సభ్యులకు పరామర్శ !!

కర్నూలు :
కర్నూల్‌ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మాజీ గన్‌మన్ నాగేష్ మృతి చెందిన వార్త తెలుసుకున్న వెంటనే  నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆసుపత్రికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ  సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments