రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా సమీక్ష
శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ
సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం
కార్పొరేషన్ చైర్మన్ ల భర్తీపై మంత్రులతో చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై చర్చించే అవకాశం.




