*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*
*ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న రాజేష్*
*తాడేపల్లి*
*ఉండవల్లి సెంటలోని వేదాక్షరి ప్రీ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ యువనేత జొన్న రాజేష్ ఆదివారం నాడు పాల్గొన్నారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి భవ్యశ్రీ స్వాగతం పలకగా.. పిల్లలు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించి.. విద్యార్థులలో దాగివున్న సృజనత్మాకత ను వెలికి తీస్తున్న స్కూల్ అధ్యాపకులని ప్రశాంశించారు. ఈ సందర్భంగా రాజేష్ ను స్కూల్ అధ్యాపకులు, స్టాఫ్ ఘనంగా సన్మానించారు.*
*ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు పద్మజ, రమ్య, మీనాక్షి, స్టాఫ్ పాల్గొన్నారు.*




