ఏపీ ఉర్దూ అకాడమీ స్వ ర్ణోత్స వం వ్యా స రచన పోటీల విజేతలకు
బహుమతి ప్ర దానోత్స వం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాల స్వ ర్ణోత్సవ వేడుకల సందర్భం గా
సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యా స రచన పోటీలు నిర్వహించారు. ప్రజాస్వా మ్య విలువలు, భాషా సమానత్వా నికి దివంగత మాజీ ప్రధాని … అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన సేవలు… అనే అంశం పై వ్వాసరచన పోటీలు నిర్వహించారు.
ఆ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసే
కార్యక్రమం ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారుఖ్ షుబ్లీ కార్యాలయంలో నిర్వహించారు. వివిధ జిల్లాలో ప్రతిభ కనబర్చిన విజేతలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశంశా పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ అభివ్రుద్ది కి క్రిషి చేయాలని సూచించారు. అకాడమీ అబివ్రుద్దికి అవసమరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని సుజనా హామీ ఇచ్చారు. ఉర్దూ అకాడమీ కి సంబందించిన లైబ్రరీ ఏర్పాటుకు సహకరించాలని చైర్మన్ ఫారుఖ్ షుబ్లీ తో పాటు సభ్యులు ఎమ్మెల్యేను అభ్యర్ధించారు. అధికారులతో మాట్లాడి లైబ్రరీ ఏర్పాటుకు సహకరిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్. ఫారూఖ్ షూబ్లీ ఎమ్మెల్యే సుజనా ను సత్కరించారు..
కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఉర్దూ అకాడమీ సభ్యులు , మదరసా విద్యార్థులు పాల్గొన్నారు..




