సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఈ సందర్భంగా ఏ డి సి పి
ఎం. రాజారావు మాట్లాడుతూ…
మంచి మార్గాన్ని అనుసరించాలని క్రీస్తు తన బోధనల ద్వారా ప్రజల్లో పరివర్తన తీసుకువచ్చారన్నారు.
తనను తాను తగ్గించుకుని మంచి మార్గాన్ని ఎంచుకుని
జీవిత ప్రయాణంలో మంచి మార్గంలో నడవాలి అన్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






