Sunday, December 21, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshజగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా |

జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా |

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

*పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.*

*వేమారెడ్డి ఎమ్మెల్సీ, హనుమంతరావు, చిల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ*.

*జగన్‌ పుట్టినరోజు వేడుక‌ల‌ను ఈరోజు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.*

*ప్రజలు తాము చేసిన తప్పు వలన ఎంతగానో నష్టపోయామని గుర్తించారు..*

*మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.*

*ఈకార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా, నాయకులు మంగళగిరి నియోజకవర్గం నాయకులు, వివిధ విభాగ అధ్యక్షులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments