కర్నూలు :
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ.. ఇంజినీర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
ఖాళీల వివరాలు:అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 02సీనియర్ మేనేజర్: 06మేనేజర్: 08డిప్యూటీ మేనేజర్: 06విభాగాలు:మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మెటలర్జీ, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్.అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీటెక్/బీఈతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతన శ్రేణి:అసిస్టెంట్ జనరల్ మేనేజర్: రూ. 1,00,000 – 2,60,000.సీనియర్ మేనేజర్: రూ. 90,000 – 2,40,000.మేనేజర్: రూ. 80,000 – 2,20,000.డిప్యూటీ మేనేజర్: రూ. 70,000 – 2,00,000.వయసు:అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు 44 ఏళ్లు; సీనియర్ మేనేజర్ కు 40 ఏళ్లు; మేనేజర్ కు 36 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ కు 32 ఏళ్లు మించకూడదు.ముఖ్య వివరాలు:ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలతో.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.01.2026.వెబ్‌సైట్: https://engineersindia.com/Index






