Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పోస్టుల భర్తీ పారదర్శకంగా

కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పోస్టుల భర్తీ పారదర్శకంగా

కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, మా తల్లిదండ్రుల సమక్షంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం మాకు చిరస్మరణీయ సందర్భం.

ఈ ఆలోచన వచ్చిన లోకేష్ గారికి కృతజ్ఞతలు.. మా కష్టాన్ని చూసిన కళ్ళతోనే మా తల్లిదండ్రులు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా చూసారు.

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments