Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం |

కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం |

కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!

మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం చేసుకున్న కూతురికి తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కలకలం.

కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేయగా, విచారణలో ఆమె ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.

దీంతో ఆగ్రహించిన తండ్రి, కూతురు చనిపోయిందని భావించి శాస్త్రోక్తంగా పిండప్రదానం, అంత్యక్రియలు చేశాడు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments