గత ప్రభుత్వం వైసిపి పాలకుల అండతో అక్రమాలు పాల్పడిన వైకాపా నేతలు అవకతవకలు పాల్పడ్డారు ఓటమి ప్రభుత్వం వచ్చాక విచారణ అక్రమాలు కావడంతో ఇద్దరు అధికారులు బ్యాంకు పాలకవర్గం సస్పెండ్ చేసింది.
డిసిసిబి నల్లపాడు బ్యాంకు సంబంధించి మొత్తం 11 మంది పైన గుంటూరు పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి గత రాత్రి డిసిసిబి మేనేజర్ అరుణ్ కుమారి అరెస్టు చేసినారు. ఇందులో భాగంగా మాజీ చైర్మన్ సీతారామాంజనేయులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నాటి చైర్మన్ దాతమ్ శెట్టి సీతారామాంజనేయులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసి లూకౌట్ నోటీసులు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టడం తెలిసినది.
ఏ వన్ డి అరుణకుమారి. ఎటు సీఈఓ టి కృష్ణవేణి. A3 వై ఈశ్వర ప్రసాద్. A4 రాథం శెట్టి సీతారామాంజనేయులు చైర్మన్. ఏ ఫైవ్ నల్లపాటి రామయ్య. ఏ సిక్స్ కోట హరి బాబు. ఏ సెవెన్, వి. కోటేశ్వరమ్మా, ఏ ఎయిట్ పి. ఏడుకొండలు. ఏ నైన్ గోవింద నాయక్. ఎ టెన్ కే శివ నవీన్ మొత్తం 11 మందికి అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు




