కర్నూలు :
** ఆంధ్రప్రదేశ్ తిరుపతి లో నాన్ టీచింగ్ కొలువులు !!ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), తిరుపతి.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీలు:అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01మెడికల్ ఆఫీసర్: 01అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01నర్సు: 01ప్రైవేట్ సెక్రటరీ: 01సూపరింటెండెంట్: 02టెక్నికల్ అసిస్టెంట్: 04జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్: 01జూనియర్ ట్రాన్స్లేటర్: 01జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 06ల్యాబ్ అసిస్టెంట్: 03అర్హతలు & వివరాలు:అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూజీ (UG) లేదా పీజీ (PG) తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
మూల వేతనం (నెలకూ):గ్రూప్-ఏ పోస్టులకు: రూ. 56,100గ్రూప్-బి పోస్టులకు: రూ. 35,400నర్సు, ప్రైవేట్ సెక్రటరీ (గ్రూప్-బి) పోస్టులకు: రూ. 44,900గ్రూప్ సి పోస్టులకు: రూ. 21,700జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (గ్రూప్-సి) పోస్టుకు: రూ. 25,500దరఖాస్తు రుసుము:గ్రూప్-ఏ పోస్టులకు: రూ. 1000 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 500)గ్రూప్-బీ, సీ పోస్టులకు: రూ. 750 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 350)ముఖ్యమైన సమాచారం:ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-02-2026.వెబ్సైట్: https://www.iisertirupati.ac.in/




