Home South Zone Andhra Pradesh ప్రజా సమస్యల పరిష్కార వేదిక !! |

ప్రజా సమస్యల పరిష్కార వేదిక !! |

0

కర్నూలు : కలెక్టరేట్ :: ఈ రోజు సోమవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియం నందు , ప్రజా సమస్యల పరిష్కార వేదిక,  (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు.

NO COMMENTS

Exit mobile version