కర్నూలు :
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ – చెన్నై యూనిట్ వివిధ విభాగాల్లో 153 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 3, తెలంగాణలో 2 కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.అర్హత:
2021 జూలై 1 తర్వాత డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 20వెబ్సైట్: www.nats.education.gov.in




