అమరావతి…
*రాజధాని గ్రామం వడ్డమాను లో మంత్రి నారాయణ పర్యటన*
*మంత్రి నారాయణ కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు*
*స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిని ప్రారంభించిన మంత్రి*
*రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయించిన మంత్రి నారాయణ*
*…….నారాయణ,మంత్రి కామెంట్స్….*
*అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నాం*
*ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం*
*గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించాం*
*98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించాం*
*రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌళిక వసతుల పనులు చేపడతాం*
*అన్ని గ్రామాల్లో రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,వరద నీటి కాలువలు,వీధి లైట్లు ఏర్పాటు చేస్తాం*
*ఇన్నర్ రింగ్ రోడ్,స్పోర్ట్స్ సిటీ,రైల్వే లైన్,రైల్వే ట్రాక్ కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటాం*
*ల్యాండ్ పూలింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం*
*ల్యాండ్ పూలింగ్ కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూసేకరణ పై నిర్ణయం తీసుకుంటాం*
