కృష్ణాజిల్లా, మచిలీపట్నం
గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తాం
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్
మచిలీపట్నంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిథులతో సమావేశమైన బుచ్చి రాంప్రసాద్
బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించిన రాంప్రసాద్
గత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పటిష్టతకు కృషి చేస్తున్నాం..
మట్టి ఖర్చులు రూ.10వేలు ఇచ్చే గరుడ స్కీంను త్వరలోనే పునరుద్ధరిస్తాం
సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి చనిపోయిన ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద రూ.10వేలు అందిస్తాం
సంక్రాంతి పండుగ తర్వాత సామూహిక ఉపనయనాలు చేస్తాం
ఆదరణ పథకం కింద బ్రాహ్మణులు వ్యాపారాలు చేసుకునేందుకు త్వరలోనే రుణాలు మంజూరు చేస్తాం
