Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!

కర్నూలు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) – ఈస్టర్న్ రీజియన్‌లో అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.ఖాళీలు: డిప్లొమా టెక్నీషియన్ 248, ట్రేడ్ అప్రెంటిస్ 127, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 107, డేటా ఎంట్రీ ఆపరేటర్ 27అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణతఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగాఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరుతేదీ: జనవరి 9వెబ్‌సైట్: https://www.iocl.com/apprenticeships

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments