హైదరాబాద్ : మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు.
జనగామ జిల్లా జాఫర్‌ఘడ్ మండల కేంద్రంలో అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలింపు.
యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు.
మరణించిన సీపీఐ (మావోయిస్టు) సీపీఎం కేడర్ అయిన కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు మద్దతుగా మాట్లాడినట్లు తమ దర్యాప్తులో తేలడంతో అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం.
#Sidhumaroju
