మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాద్ రీజియన్ సాంఘిక గిరిజన, బీసీ, సాధారణ, వెనుకబడిన సంక్షేమ రెసిడెన్షియల్ గురుకులాల విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశాలకు అదేవిధంగా .
6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి గురుకులాల్లో భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రీజనల్ కోఆర్డినేటర్ పి. రత్నకుమారి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు WWW.tgcet.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తేదీ 21-01-2026 లోగా దరఖాస్తులు సమీపంలో ఉన్న మీ సేవలో అప్లై చేయవలసిందిగా కోరారు.
