మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నేడు గ్రామాలలో ఇటీవలే గెలుపొందిన సర్పంచుల ను ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
గత రెండు సంవత్సరాల నుండి కొంటూబడిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు నూతన సర్పంచులు రావడంతో కుంటుబడిన గ్రామ పరిపాలన వ్యవస్థ దారిన పడుతుందని ఆశిస్తున్న ప్రజానీకం…
