తాడేపల్లి లోని ఎం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు కార్మికులను నైట్ షిఫ్ట్ తీసుకోకుండా ఉన్నందున కార్మికులకు నైట్ డ్యూటీలు కేటాయించాలని కోరుతూ గత మూడు రోజులుగా మంగళగిరిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు నేటికీ మూడవ రోజుకు .
దీక్షను మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి చెంగయ్య బుర్ర వెంకటేశ్వర్లు ప్రారంభించి వారు మాట్లాడినారు జంగయ్య మాట్లాడుతూ కార్మికులను ఏ విధమైన ఒప్పందంతో గత నాలుగేళ్ల క్రితం డ్యూటీకి తీసుకున్నారు ఆ ఒప్పందమెరకు కార్మికులకు నైట్ షిఫ్ట్ పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో
సిఐటియు నాయకులు బోరుగ వెంకటేశ్వర్లు జయమ్మ కనకదుర్గ పార్వతి వాసంతి కుమారి కనక తదితరులు పాల్గొన్నారు బోర్ గా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను పనుల్లోకి తీసుకోకుంటే పోరాటాన్ని మరింత చేస్తామని హెచ్చరించారు




