దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:
దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో క్రూజ్ క్రిస్మస్ వేడుకలు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్.
రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలి.
ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.
అభివృద్ధి ,సంక్షేమం దిశ గా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది.
గత 5 ఏళ్ల పాలన లో విధ్వంసమైన వ్యవస్థలను చంద్రబాబు గాడిలో పెడుతున్నారు.




