ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు…
మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ నిర్వహిస్తున్న 13 ముక్కల పేకాట, జూదక్రీడ అనుమతులపై వాకబు చేస్తున్న పోలీసులు.
పోలీసుల తనిఖీల్లో ఇరుక్కు పోయిన బడా బాబులు.
100కు పైగా కార్లు, భారీ నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు….
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది




