సోమవారం(22/12/2025) స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ వసుమతి, డ్వామా పిడి గంగాభవాని తదితరులు
హాజరైన అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు




