మూకుమ్మడిగా మీద పడితే తప్ప, ఒకొక్కడిగా వస్తే ముక్కలు, అయిపోతాం అనే భయం ఆ పార్టీలకి ఎప్పటికీ ఉంటుంది,
పైకి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్న నీ ప్రత్యర్థులకి కూడా తెలుసు నిన్ను మించిన “మాస్ లీడర్ “ ఈ తెలుగు రాష్ట్రాలలో మరొకరు లేరు అని. .
మనకి ఓటు వేసినా వెయ్యకపోయినా అందరూ నా వాళ్ళే అని నువ్వు అందించిన సంక్షేమం, నాయకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం to ప్రజలు అని నువ్వు తెచ్చిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ లు నీతో పాటు నిన్ను అభిమానించిన ప్రతీ అభిమానిని పాతాళానికి తొక్కింది, అందువల్లే ఆ ముకుమ్మడి గుంపులో నువ్వు చిక్కుకున్నావ్,
అయినా పర్లేదు నీకష్టసమయంలో నీఅభిమానులు మళ్ళీ నీకోసం పైకిలేచి “జైజగన్” అనిజెండా పడుతున్నారు.. నీ అభిమాని ఒక్కడు కూడా నిన్ను వదలలేదు , నీ మీద అభిమానం తగ్గలేదు. .
జన్మదిన శుభాకాంక్షలు జగన్ అన్న, నిండు నూరేళ్లు ఆయూరారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు ఈ రాష్ట్రాన్ని ముందుకి తీసుకువెళ్లాలని కోరుకుంటూ
జై జగన్ 🔥
#HappybirthdayJaganAnna






