*విజయవాడ*
22-12-2025*
ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మెప్పా ఎస్.హెచ్.జి మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
*కేశినేని ఫౌండేషన్, ఎన్వుఇండియా మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో చెదలు-బొద్దింకలు-దోమల నివారణ పై శిక్షణ కార్యక్రమం
*ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
*డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్.ఐ.ఆర్.డిలో 400 మంది మహిళలకు శిక్షణ ఇప్పించటం జరిగింది
*త్వరలో పుట్టగొడుగుల పెంపకం, బంజారా డ్రెస్ తయారీ, బంజారా జ్యూయలరీ తయారీ పై కూడా శిక్షణ ఇప్పిస్తాము
*స్వయం ఉపాధి రంగాల్లో వున్న మెప్పా, డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కి సపోర్ట్ అందిస్తాము
*ఎన్టీఆర్ జిల్లాలోని మెప్పా, డ్వాక్రా సంఘాలకు కేశినేని ఫౌండేషన్ అండగా, తోడుగా నిలబడుతుంది
*ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రానున్నారు.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మాద్ ఖాన్, వి.ఎం.సి ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి పి.వెంకట నారాయణ, ఎన్వు ఇండియా కంపెనీ ప్రతినిధి ఉదయ్ మీనన్, ట్రైనర్ మొక్కపాటి అనిల్ కుమార్
