Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra PradeshSHG మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం |

SHG మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం |

*విజ‌య‌వాడ*
22-12-2025*
ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*
ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మెప్పా ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు మూడు రోజుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మం

*కేశినేని ఫౌండేష‌న్, ఎన్వుఇండియా మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో చెద‌లు-బొద్దింక‌లు-దోమ‌ల నివార‌ణ పై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం

*ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, రాజ్య‌స‌భ ఎంపీ సానా స‌తీష్ బాబు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు

*డిసెంబ‌ర్ 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్.ఐ.ఆర్.డిలో 400 మంది మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింది

*త్వ‌ర‌లో పుట్ట‌గొడుగుల పెంప‌కం, బంజారా డ్రెస్ త‌యారీ, బంజారా జ్యూయ‌ల‌రీ త‌యారీ పై కూడా శిక్ష‌ణ ఇప్పిస్తాము

*స్వ‌యం ఉపాధి రంగాల్లో వున్న మెప్పా, డ్వాక్రా సంఘాల ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ కి సపోర్ట్ అందిస్తాము

*ఎన్టీఆర్ జిల్లాలోని మెప్పా, డ్వాక్రా సంఘాల‌కు కేశినేని ఫౌండేష‌న్ అండ‌గా, తోడుగా నిల‌బ‌డుతుంది

*ఈ శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్ రానున్నారు.

*ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌హ్మాద్ ఖాన్, వి.ఎం.సి ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ యు.సి.డి పి.వెంక‌ట నారాయ‌ణ‌, ఎన్వు ఇండియా కంపెనీ ప్ర‌తినిధి ఉద‌య్ మీన‌న్, ట్రైన‌ర్ మొక్క‌పాటి అనిల్ కుమార్

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments