Monday, December 22, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు |

పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు |

విజయవాడ
ప్రచురణార్ధం

*పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*

*అంబరాన్ని అంటిన జగనన్న జన్మదిన వేడుకలు*

*జగనన్న జన్మదిన సందర్భంగా సుమారు 100 మంది రక్తదానం*

వాడ వాడ ల నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి

*మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్*

*తెలుగు ప్రజలు అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తి జగన్*

*ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ జగన్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు*

*సంక్రాంతి ముందే వచ్చిందా అనే విధంగా నేడు జగన్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.*

*చంద్రబాబు తాను పెట్టిన ఒక్క పధకం అయినా చెప్పగలడా?*

*జగన్ పెట్టిన పధకాలకే పేర్లు మార్చి చంద్రబాబు అమలు చేస్తున్నాడు*

*జగన్ తీసకొచ్చిన 17మెడికల్ కాలేజ్ లు అమ్మకానికి చంద్రబాబు పెట్టాడు*

*జగన్ చేస్తే కార్యక్రమాల్లో చంద్రబాబు దిగదుడుపే..*

*జగన్ 5ఏళ్లో పరిపాలనలో స్వర్ణయుగం నడిచింది.*

*2ఏళ్ల చంద్రబాబు పరిపాలనలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నాడు*

*పవన్ నిత్యం మాటలు మార్చుతునే ఉంటాడు..*

*పవన్ ఏం పీకుతాడో చెప్పాలి..*

*కూటమి రెండెళ్ల పరిపాలన అవినీతి మయం..*

*జగన్ వచ్చిన తరువాత కచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.*

స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ మండెపూడి ఛటర్జీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిట్టూరి కాంప్లెక్స్ ప్రాంతంలో కేక్ కట్ చేసి పారిశుధ్య కార్మికులకు హాట్ బాక్స్ పంపిణి మరియు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

స్థానిక 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటి రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఊర్మిళా నగర్ లోగల వైయస్ ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ సెంటర్ సమీపం లోగల *గాంధీజీ, వైయస్ ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి* అనంతరం కేక్ కట్ చేసారు

స్థానిక 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎర్రకట్ట డౌన్ లో గల వైయస్ ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 56వ డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 49వ డివిజన్ ఎర్రకట్ట ప్రాంతంలో ఉన్న వైయస్ ఆర్ విగ్రహం వద్ద వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ బంక చాము ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణి చేసారు

స్థానిక 48వ డివిజన్ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయుతా కిశోర్ మరియు పిళ్ల జగ్గు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిట్టినగర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 50వ డివిజన్ ఇంచార్జ్ బంక విజయ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని మహాంతిపురం వద్ద కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణి చేసారు

స్థానిక 51వ డివిజన్ ఇంచార్జ్ తుపాకుల గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రు బొమ్మ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 53వ డివిజన్ ఇంచార్జ్ గురుమహంతు మహేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాయల హోటల్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 52వ డివిజన్ ఇంచార్జ్ తంగెళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ వీధి రావి చెట్టు సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమాతున్నీసా ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని కుమ్మరిపాలెం సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణి చేసారు

స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్వాతి సెంటర్ మసీదు వద్ద కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణి చేసారు

స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని శివాలయం సెంటర్ వద్ద కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసారు

స్థానిక 40వ డివిజన్ వైసిపి నాయకులు వణుకూరి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ వద్ద కేక్ కట్ చేసి ఆటో కార్మికులకు దుస్తులు, పేదలకు బట్టల పంపిణి చేసారు

స్థానిక 39వ డివిజన్ ఇంచార్జ్ సంక పరమేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని నాలుగు స్థంబాల సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 44వ డివిజన్ ఇంచార్జ్ పెద్ది సత్యసాయి బాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని *వంగవీటి మోహన రంగ సెంటర్ వద్ద గల రంగ గారి విగ్రహానికి పూలమాలలు వేసి* అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 45వ డివిజన్ ఇంచార్జ్ సరిగడ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని వంగవీటి మోహన రంగ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు

స్థానిక 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిట్టి గారి పార్క్ వద్ద కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణి చేసారు

స్థానిక 46వ డివిజన్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేయర్ గారి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

స్థానిక 54వ డివిజన్ వైసిపి నాయకులు రుద్రపాటి తేజ్ కుమార్ మరియు పైడాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని పంజా సెంటర్ వద్ద కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణి చేసారు

స్థానిక 54వ డివిజన్ వైసిపి నాయకులు షేక్ హస్సేన్ బాషా భాషి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణి, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

స్థానిక 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని కంసాలిపేట నందు కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

ఈ కార్యక్రమాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసిపి పశ్చిమ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments