మైలవరం నియోజకవర్గం
ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానిపురం ఇంటి వద్ద ఏసీబీ సోదాలు తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్న అధికారులు….
కొద్ది రోజుల క్రితం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేప్పట్టిన ఏసీబీ అధికారులు
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బందిపై పలు కంప్లైంట్లు రావడంతో సబ్ రిజిస్టర్ భవానిపురం ఇంటి వద్ద మరియు దాసరి దివ్య ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఈమె కొండపల్లిలో ఆర్సిఎం కాలనీ ఇంటి వద్ద ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు..
ఉదయం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి వెళ్లిన ఏసీబీ అధికారులు
భవానీపురం సబ్ రిజిస్టర్ ఇంటిలో తెల్లవారుజామున నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్లు జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దాసరి దివ్య. అనే మహిళ కొండపల్లిలో ఆమె
స్వగృహంలో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు హోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు సత్యనారాయణ(ACP) ఆధ్వర్యంలో.నిర్వహిస్తున్న అధికారులు.
అవినీతి ఆరోపణలు నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
పూర్తి వివరాలు,సోదాలు నిర్వహించిన అనంతరం తెలియపరుస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు.




