జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించటం పథకాన్ని నిర్వీర్యం చేయటమే అని, దీని పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వినతిపత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన
సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి కాగితాల రాజశేఖర్ తదితరులు
