Tuesday, December 23, 2025
spot_img
HomeSouth ZoneTelanganaబుధవారం దర్శనం బంద్ |

బుధవారం దర్శనం బంద్ |

ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) :
ములుగు జిల్లాలోని  మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు, పగిడిద్దరాజు మండపాలు ప్రతిష్టాపన ఉన్నందున రేపు అనగా 24 బుధవారం రోజున  ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు భక్తులు ఎవరు దర్శనానికి రాకూడదని,.

గురువారం మళ్లీ పున ప్రారంభం అవుతుందని, భక్తులు తల్లుల దర్శించుకోవచ్చునని ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments