కృష్ణాజిల్లా :
పామర్రు నియోజకవర్గం :
మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం..
ఐదు సంవత్సరాల మైనర్ బాలికని బలవంతంగా లైంగిక దాడి చేసిన 13 సంవత్సరాలు మైనర్ బాలుడు..
నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో కేక్ ఇస్తాను అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడి చేసిన మైనర్ బాలుడు..
ఈ రోజు ఉదయం పాప నొప్పిగా ఉందని ఏడుస్తూ ఉండడంతో గమనించిన తల్లిదండ్రులు..
కూచిపూడి హాస్పిటల్ కు తీసుకెళ్లి చూపించగా చికిత్స చేసిన వైద్యుడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు..
సదరు సమాచారం ఆధారంగా Cr.No.163/2025 U/s 65(2) BNS & Sec 4 POCSO Act-2012 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
