పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ మాట్లాడుతూ రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప మేధావి అని, గణిత శాస్త్రంలో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితానికి సంబంధించిన పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు
# కే. మురళి.




