కర్నూలు :
కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 11మంది లబ్దిదారులకు రూ. 5,91,893/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు*చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలిపారు.లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు
1•పి.రుద్రవరం గ్రామానికి చెందిన సంఘం మోహన్ బాలాజీ గారికి 66,900/-
2•ఆర్ కొంతలపాడు గ్రామానికి చెందిన మల్లేష్ వెంకటేశ్వర రెడ్డి గారికి 40,699/-
3•దిన్నదేవరపాడు గ్రామానికి చెందిన ఎరుకల యల్లేశ్వరి గారికి 56,310/-
4•గూడూరు పట్టణానికి చెందిన నందవరం ముఖేష్ కుమార్ గారికి 25,400/-
5•బాలాజీ నగర్ కు చెందిన పద్మావతి గారికి 65,000/-
6•ప్యాలకుర్తి గ్రామానికి చెందిన చిన్న నాగరాజు గారికి 62,037/-
7•పోలకల్ గ్రామానికి చెందిన జయమ్మ గారికి 68,916/-
8•యనగండ్ల గ్రామానికి చెందిన బోయ శ్యామలమ్మ గారికి 95,300/-
9•పులకుర్తి గ్రామానికి చెందిన మాదిగ భీమక్క గారికి 31,795/-10•గూడూరు పట్టణానికి చెందిన సయ్యద్ మహబూబ్ బాషా గారికి40,836/-
11•యనగండ్ల గ్రామానికి చెందిన సందెపోగు విద్యాసాగర్ గారికి 38,700/-




