Home South Zone Andhra Pradesh హిందూ సమ్మేళనం |

హిందూ సమ్మేళనం |

0

రాష్ట్రీయ స్వయం సేవక ్ సంఘం 100 సంవత్సరాలు పూర ్ త ి చేసుకున్ న సందర్భంగా ఆదివారం పుంగనూరు పట్టణంలోన ి బిఎంఎస ్ క్లబ్ ఆవరణంల ో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానిక ి పుంగనూరు నియోజకవర్గంత ో పాటు జిల్లా నుంచ ి పెద్ద సంఖ్యల ో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగాన ో ఆకట్టుకున్నాయి.మ్మేళనానిక ి విచ్చేసిన ప్రజలు ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు#K. మురళి

NO COMMENTS

Exit mobile version