ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.
చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్ పెట్టడానికి రంధ్రాలు చేశారు.. ఈ రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
చెక్ డ్యామ్‌ల ధ్వంసంతో రైతులే తీవ్రంగా నష్ట పోతారు.
పీపుల్స్ ఎంక్వైరీ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలి.
చెక్ డ్యామ్‌లను వెంటనే రిపేర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా
– వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్
పెద్దపల్లి జిల్లా, మంథని మండలం అడవిసోమన పల్లిలో కూలిన చెక్ డ్యామ్‌ను పరిశీలించిన రాజేంద్ర సింగ్




