విజయవాడ
సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా డాక్టర్లకు హాస్టల్ వసతి గృహం ప్రారంభం
హాస్టల్ ను ప్రారంభించిన హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కేశినేని చిన్ని, ఎంఎల్ఏ లు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు
*మంత్రి సత్యకుమార్ యాదవ్*
మెరిట్ లో సీటు సంపాదించిన విద్యార్ధినులకు వసతి ఏర్పాటు చేసాం
2015 నుంచీ ఇప్పటి వరకూ విద్యార్ధినులకు హాస్టల్ లేకపోవడం బాధాకరం..
మా ప్రభుత్వం వచ్చిన తరువాత కొద్ది నెలల్లో చేసాం..
2019లో మన దేశానికి ఒక వైరస్ వచ్చింది…
కరోనాకు కొన్ని నెలల ముందు మన రాష్ట్రానికి ఒక కరోనా వచ్చింది..
80% పూర్తయిన బిల్డింగ్ పనులు రద్దు చేసింది 2019లో వచ్చిన ప్రభుత్వం
ఇన్ని సంవత్సరాలు విద్యార్ధులను ఇబ్బంది పెడితే మాట్లాడకుండా ఎలా ఉంటాం
5 కోట్లతో హాస్టల్ పూర్తి చెరయలేని వాళ్ళు కొత్తగా ఇంకొక చోట కాలేజీలు కట్టాం అనడాన్ని నమ్మాలా…
నర్సింగ్ కాలేజీ హాస్టళ్ళలో విద్యార్ధినుల ఇబ్బందులు తెలుసుకున్నాం
అనంతపూర్, కర్నూలు లలో కాలేజీలు దుర్భర పరిస్ధితిలో ఉన్నాయి
కాకినాడ కాలేజీ ఎప్పుడు పడిపోతుందో తెలీదు…
ఆదాయ వనరులు తక్కువగా ఉన్నపుడు కొత్త ప్రయోగాలు చేద్దామా..
500 కోట్లతో కట్టాల్సిన రాజమండ్రి కాలేజీని పూర్తి చేస్తున్నాం…
మొత్తం డబ్బులు తీసుకెళ్ళి పులివెందులలో ఖర్చుపెట్టారు. అక్కడ కూడా మేం సేఫ్టీ పనులు ఉంటే పూర్తి చేసాం
ఆసుపత్రులను పూర్తిగా సిద్ధం చేయాలంటే, చాలా ఖర్చు చేయాల్సి ఉంది..
కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టని గత ప్రభుత్వం, PPP విధానం గురించి మాట్లాడుతోంది..
విధ్వంసకర భాష మాట్లాడుతున్నారు… రప్పా రప్పా అంటూ…
నాయకుడి పుట్టిన రోజుకు జంతు బలులు ఇచ్చారు
రక్తంతో రాసిన రాతలు తప్ప మరేం లేకుండా పోయాయి…
శ్రీకాకుళం, కిమ్స్, కెజీహెచ్, కాకినాడ, జీఎంసీ, గుంటూరు జీజీహెచ్, నెల్లూరు కాలేజీ, ఇలా మెడికల్ కాలేజీల్లో పనులు ఆపేసారు…
*పిజి సీట్లు కోసం 756 కోట్లు మంజూరు చేస్తే, పూర్తిగా పక్కన పెట్టేసారు*
క్షేత్రస్ధాయి లో మెడికల్ కాలేజీలు కట్టాం అన్నది మొండి గోడలే…
*కోటి సంతకాలు అని అంటున్నారు… PPP పై కోటి సంతకాల గురించి సంతకం పెట్టి ఉంటే.. మేం పునః సమీక్షిస్తాం…*
*సుపరిపాలన యాత్రలో 5 లక్షల మంది దాకా ఇప్పటి వరకూ ప్రశ్నించా.. ఎవ్వరూ సంతకం పెట్టలేదు.*
*కోటి సంతకాలు పెట్టింది ఆత్మలు, ప్రేతాత్మలు అనుకోవాలా…*
*కమీషన్ల కోసం కాంట్రాక్టులు ఆపేసారు గత ప్రభుత్వంలో*




