South ZoneTelangana బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.! By Bharat Aawaz - 23 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram హైదరాబాద్ : రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు ప్రమాదం. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పైకి దూసుకెళ్లిన డీసీఎం. ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్ మృతి. మరో ఇద్దరికి గాయాలు. #sidhumaroju