హైదరాబాద్ – పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్ధి సూర్యను చితకబాదిన 10వ తరగతి విద్యార్థులు.
తన మాట వినడం లేదని ఏడవ తరగతి సూర్యను 10వ తరగతి విద్యార్ధులతో విచక్షణారహితంగా కొట్టించిన దుండిగల్ ఇంచార్జ్ ఎంఈవో, కొంపల్లి పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ.
బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
#Sidhumaroju




