మెదక్ జిల్లా కేంద్రంలోని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయానికి సంబంధించిన రికార్డులు ఫైళ్లు కార్యాలయ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎస్‌ఐ రాంచందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






