Tuesday, December 23, 2025
spot_img
HomeSouth ZoneAndhra PradeshH-1B ఉద్యోగులకు గుడ్ న్యూస్ |

H-1B ఉద్యోగులకు గుడ్ న్యూస్ |

తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది తమ సంస్థలో పనిచేసే హెచ్‌-1బీ (H-1B) ఉద్యోగులకు ‘గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియ’ను (Google Green Card Sponsorship) వేగవంతం చేయనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు ఇంటర్నల్‌ న్యూస్‌లెటర్‌లో ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి 2026లో PERM దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు గూగుల్‌ వెల్లడించినట్లు Telusthondi

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments