తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం మండలం నచ్చనా ఎల్లాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల ఓ ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22 నా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు..
# saketh






